ఇంజన్ ఉన్న రిక్షాలు ఫ్లైఓవర్ పై ప్రవేశించరాదు: ఎస్సై జైకృష్ణ

0చూసినవారు
బుడమేరు వంతెన జంక్షన్ వద్ద జరిగిన ట్రాఫిక్ అవగాహన సదస్సు కార్యక్రమంలో తొక్కుడు రిక్షాలకు యాక్టివా ఇంజన్లు అమర్చి నగరంలో రిక్షావాలా వేగంగా ప్రయాణిస్తున్నారని. ముఖ్యంగా సింగ్ నగర్ ఫ్లైఓవర్ పై ఇటువంటి రిక్షాలకు పర్మిషన్ లేదని ఎస్సై జైకృష్ణ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరన్నా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ట్రాఫిక్ పై కఠినంగా వ్యవహరించమన్నారని అన్నారు. దయచేసి రిక్షావాలా అమర్చిన ఇంజన్లు తొలగించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆ ఇంజన్లు వాడటం వల్ల ప్రమాదాలకు గురవుతారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్