సాంబారు పాత్రలో పడి మహిళ మృతి

5చూసినవారు
సాంబారు పాత్రలో పడి మహిళ మృతి
విజయవాడలోని కేఎల్రావునగర్ ఐదో వీధికి చెందిన మద్ది సుజాత(46) అనే మహిళ సాంబారు పాత్రలో పడి మృతి చెందారు. వినాయక నిమజ్జనం సందర్బంగా అన్నదానం కోసం వంటలు చేస్తుండగా ప్రమాదవశాత్తు సాంబారు పాత్రలో పడి తీవ్రగాయాలపాలయ్యారు. ఈనెల 20న జరిగిన ఈ ఘటనలో ఆమె ముఖం, ఛాతీ, శరీరమంతా కాలిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు.

సంబంధిత పోస్ట్