Apr 18, 2026, 16:04 IST/వేములవాడ
వేములవాడ
సెక్యూలర్ పార్టీలు భయపడుతున్నాయి: ప్రతాప రామకృష్ణ
Apr 18, 2026, 16:04 IST
వేములవాడ బీజేపీ సీనియర్ నేత ప్రతాప రామకృష్ణ శనివారం మాట్లాడుతూ, 'హిందూ' అనే పదం వినగానే సెక్యులర్ పార్టీలు భయపడుతున్నాయని అన్నారు. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ఆర్ఎస్ఎస్ శాఖల ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, ఈ అంశాన్ని సూడో సెక్యులర్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన మండిపడ్డారు.