Feb 09, 2026, 08:02 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
ఏం చేసినా రెండేళ్లే.. ఆ తర్వాత గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్
Feb 09, 2026, 08:02 IST
సీఎం రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. భూపాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఏం చేసినా రెండేళ్లే అని.. ఆ తర్వాత గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కేసీఆర్ను, అమాయకులైన కార్యకర్తలను ఏమైనా అంటే అసలు విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసు అధికారులు కూడా అతి చేయొద్దని అన్నారు.