అవనిగడ్డ: దిగువకు 4. 43 లక్షల క్యూసెక్కుల విడుదల

5చూసినవారు
అవనిగడ్డ: దిగువకు 4. 43 లక్షల క్యూసెక్కుల విడుదల
కృష్ణా రివర్ కన్జర్వేటివ్ ఈఈ రావెళ్ల రవి కిరణ్ శుక్రవారం ఉదయం 6 గంటలకు తెలిపిన వివరాల ప్రకారం, ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 4.43 లక్షల క్యూసెక్కుల కృష్ణానది వరద నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మునేరు వాగు నుంచి భారీగా వరద వస్తుండటంతో, బ్యారేజీలోని అన్ని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద వరద ప్రవహిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్