అవనిగడ్డ: అంబటి మాటలే నిదర్శనం

2చూసినవారు
అవనిగడ్డ: అంబటి మాటలే నిదర్శనం
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో, వైసీపీ నాయకులు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ, రాజకీయ నాయకుల పట్ల ఏహ్య భావం కలిగేలా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉద్రిక్తతలకు అంబటి రాంబాబు కారకుడయారని, వైసీపీ నాయకుల వాచాలత్వాన్ని గమనించి ప్రజలు వారిని ఘోరంగా ఓడించారన్న సత్యాన్ని వారు గ్రహించడం లేదని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్