అవనిగడ్డ: దిశా నిర్ధేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాలి

1చూసినవారు
అవనిగడ్డ: దిశా నిర్ధేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాలి
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జనసేన పార్టీ బలోపేతమే ధ్యేయంగా అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన దిశా నిర్ధేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ ద్వారా పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్