స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఉభయ తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ అర్చక పురోహిత క్రికెట్ టోర్నమెంట్ విజేత మోపిదేవి మహావీర్ జట్టును అభినందించారు. యువ పురోహితులు క్రీడల్లో రాణించటం ప్రశంసనీయం అని ఆయన అన్నారు. జట్టు కెప్టెన్ పన్నాల సాయి మహేష్ ను, జట్టును ప్రోత్సహించిన వేదపండితుల సుబ్రహ్మణ్య శర్మను కూడా ఎమ్మెల్యే అభినందించారు.