పులిగడ్డ ఆక్విడెక్ట్ అభివృద్ధిపై
జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సమగ్ర అభివృద్ధి చేస్తే కేవలం రంగులు వేశారని సింహాద్రి రమేష్ చేసిన విమర్శలు హాస్యాస్పదమని మత్తి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ
జనసేన పార్టీ ఆధ్వర్యంలో పులిగడ్డ ఆక్విడెక్ట్ అభివృద్ధి పనులను పరిశీలించారు.