అవనిగడ్డ: కొత్తపేట ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం

0చూసినవారు
అవనిగడ్డ: కొత్తపేట ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం
కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం మంజూరు చేసింది. అవనిగడ్డ మండలం మోదుమూడికి చెందిన మత్తి యతిరాజ్ కుమార్, మత్తి వెంకట గోపీ కిరణ్, మత్తి వీరబాబు అనే ముగ్గురు యువకులు రేవులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను మంగళవారం సాయంత్రం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అందించారు.

సంబంధిత పోస్ట్