అవనిగడ్డ: నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం

3చూసినవారు
అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, మోపిదేవి, ఘంటసాల, నాగాయలంక, చల్లపల్లి, కోడూరు మండలాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్