అవనిగడ్డ: నదిలో మోటార్ సైకిళ్ళు గల్లంతు

5చూసినవారు
అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో కృష్ణా నదిలో వరదల కారణంగా కొన్ని మోటార్ సైకిళ్ళు కొట్టుకుపోయాయి. గురువారం రాత్రి వరదలు పెరగడంతో, నదిలో నిలిపి ఉంచిన బైకులు కొట్టుకుపోయాయి. మరికొందరు వరదలో సైతం దిగి తమ మోటార్ సైకిళ్లను శుక్రవారం ఉదయం అతి కష్టం మీద ఒడ్డుకు తెచ్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్