అవనిగడ్డ: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పేదలకు అండ

6చూసినవారు
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద నిరుపేదలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అనారోగ్య బాధితులు, దివ్యాంగులు, వితంతువులు, వృద్ధుల జీవితాలకు భరోసా కల్పిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్