అవనిగడ్డ: జీవనానికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ తోడ్పడుతోంది

3చూసినవారు
అవనిగడ్డ లంకమ్మమాన్యంలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ఈ పథకం అభాగ్యుల కుటుంబ జీవనానికి తోడ్పడుతోందని ఆయన అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికి పరిమితమైన దివ్యాంగ నిరుపేదలు పసుపులేటి మురళీకృష్ణ, గంగు సీతారామయ్యలకు ఎమ్మెల్యే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్