అవనిగడ్డ: కొత్తపేటలో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

1చూసినవారు
అవనిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపేటలో శుక్రవారం రాత్రి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను జనసైనికులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, మెగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమంలో మత్తి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్