అవనిగడ్డ: సమైక్యత రాగం ఆలపించిన టీడీపీ శ్రేణులు

10చూసినవారు
అవనిగడ్డ: సమైక్యత రాగం ఆలపించిన టీడీపీ శ్రేణులు
తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి అవనిగడ్డ నియోజకవర్గంలో నెలకొన్న అనైక్యత నుంచి పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చారు. అవనిగడ్డ మండలంలో పార్టీ నేతలు అనైక్యత కారణంగా రెండు వేర్వేరు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని, కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఇది పార్టీ శ్రేణుల మధ్య ఆంతరాన్ని పెంచుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం అందరూ కలిసి ఐక్యత కలిగి ఉంటామని ఒక్క తాటి మీదకు వచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you