అవనిగడ్డ: రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు

3చూసినవారు
సోమవారం ఉదయం అవనిగడ్డ ఇండోర్ స్టేడియం ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కింద పడిపోయిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడికి కృత్రిమ శ్వాస అందించి, స్థానికుల సహాయంతో ఆర్ఎంపి డాక్టర్ వంగర శేషగిరి అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :