ఘంటసాల: నేలకొరిగిన తాడి చెట్టు

8చూసినవారు
ఘంటసాల: నేలకొరిగిన తాడి చెట్టు
గురువారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలుల కారణంగా ఘంటసాల మండలంలోని పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. పూషడం - మల్లాయి చిట్టూరు రహదారిలో ఒక భారీ తాడి చెట్టు నేలకొరిగి పడిపోవడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి, పడిపోయిన తాడి చెట్టును తొలగించి, రాకపోకలను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్