చల్లపల్లి: పంట బోదిలోకి దూసుకెళ్లిన కారు

0చూసినవారు
చల్లపల్లి: పంట బోదిలోకి దూసుకెళ్లిన కారు
చల్లపల్లి మండలం లక్ష్మీపురం వద్ద మంగళవారం సాయంత్రం 216వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు పంచర్ కావడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్