చల్లపల్లి: చాకుతో బెదిరించి వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

2చూసినవారు
చల్లపల్లి: చాకుతో బెదిరించి వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
మంగళవారం మధ్యాహ్నం రామానగరంలో, బొందలపాటి పాండురంగారావు, అన్నపూర్ణ ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ఇద్దరు యువకులు ప్రవేశించారు. ఒక యువకుడు చాకు చూపించి బెదిరించగా, మరొక యువకుడు అన్నపూర్ణ మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మంగళవారం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్