చల్లపల్లి: పోలీస్ స్టేషన్లో పేలిన టపాసులు

4చూసినవారు
చల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలిన ఘటనలో ఎస్ఐతో పాటు ముగ్గురికి గాయాలయ్యాయి. గతంలో స్వాధీనం చేసుకున్న టపాసులను కోర్టులో సబ్మిట్ చేసేందుకు బయటకు తీసినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి పోలీస్ వాహనంతో పాటు స్టేషన్ లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. కోర్టు కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ట్యాగ్స్ :