చల్లపల్లి: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకోవాలి

0చూసినవారు
చల్లపల్లి: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకోవాలి
చల్లపల్లి తహసీల్దార్ డి. వనజాక్షి బుధవారం చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించుకోవాలని, దళారులను నమ్మి తక్కువ ధరకు అమ్ముకోవద్దని ఆమె రైతులకు సూచించారు. వాతావరణం అనుకూలించడంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న దృశ్యాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్