చల్లపల్లి: ఆటోలో పడుకుని వ్యక్తి మృతి

0చూసినవారు
చల్లపల్లి: ఆటోలో పడుకుని వ్యక్తి మృతి
చల్లపల్లి ప్రధాన సెంటర్లోని సచివాలయం వద్ద ఉన్న ట్యాక్సీ స్టాండ్లో రిపేరులో ఉన్న ఆటోలో మంగళవారం నుంచి నిద్రిస్తున్న వ్యక్తి బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆటోను బాగుచేయడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్