చల్లపల్లి: బాధితులను పరామర్శించిన మంత్రి కొల్లు

5చూసినవారు
చల్లపల్లి: బాధితులను పరామర్శించిన మంత్రి కొల్లు
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి, మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి, అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్