చల్లపల్లి: విద్యార్థికి.... నారా భువనేశ్వరి ప్రశంసలు

1చూసినవారు
చల్లపల్లి: విద్యార్థికి.... నారా భువనేశ్వరి ప్రశంసలు
చల్లపల్లిలోని ఎన్టీఆర్ హైస్కూల్ విద్యార్థిని దుట్టా నిత్యశ్రీ 600కు 597 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశం విడుదల చేశారు. కష్టపడి చదివే విద్యార్థులకు నిత్యశ్రీ ఆదర్శంగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థాయికి చేరాలని ఆమె ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్