చల్లపల్లి: రూ. 6. 44లక్షల జరిమానాలు

0చూసినవారు
చల్లపల్లి: రూ. 6. 44లక్షల జరిమానాలు
కృష్ణా జిల్లా విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శనివారం చల్లపల్లి మండలంలో గృహాలు, వాణిజ్య సముదాయాల్లో విద్యుత్ కనెక్షన్లను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈఈ సిహెచ్. వాసు, ఈఈ బివి. సుధాకర్ ఆధ్వర్యంలో 1971 నివాస గృహాలు, 186 వాణిజ్య సముదాయాల్లో విద్యుత్ సర్వీసులను పరిశీలించారు. అదనపు లోడు వాడుతున్న 225 సర్వీసులకు రూ. 6.44 లక్షల జరిమానాలు విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్