చల్లపల్లి: విత్తనాల షాపులు తనిఖీ

2చూసినవారు
చల్లపల్లి: విత్తనాల షాపులు తనిఖీ
చల్లపల్లి మండల వ్యవసాయ అధికారి మురళీకృష్ణ శుక్రవారం చల్లపల్లిలోని విత్తనాల షాపులను తనిఖీ చేశారు. రిజిస్టర్లు, గోడౌన్లను పరిశీలించి, అనుమతులు పొందిన కంపెనీల విత్తనాలను మాత్రమే నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత రైతులకు విక్రయించాలని, ఎమ్మార్పీ ధరల కన్నా ఎక్కువ విక్రయించరాదని విత్తన విక్రేతలను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్