చల్లపల్లి: సీజ్ చేసిన టపాసులు పేలాయి: ఎస్పీ

2చూసినవారు
చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మంగళవారం స్పందించారు. స్థానిక ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది అక్టోబర్ నెలలో అక్రమంగా సీజ్ చేసిన టపాసులను కోర్టుకు సబ్మిట్ చేసే క్రమంలో అవి పేలినట్లు ప్రాథమికంగా తెలిసిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్