సాయంత్రం కల్లా డీజిల్ కష్టాలు తీరుతాయి: కలెక్టర్

4చూసినవారు
సాయంత్రం కల్లా డీజిల్ కష్టాలు తీరుతాయి: కలెక్టర్
కృష్ణా జిల్లాలో నెలకొన్న ఇంధన సరఫరా అనిశ్చితిపై కలెక్టర్ డీకే బాలాజీ స్పందించారు. జిల్లా పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని, ఆయిల్ కంపెనీలతో మాట్లాడామని, టెర్మినల్ నుంచి ఆయిల్ ట్యాంకర్లు బయలుదేరాయని తెలిపారు. సాయంత్రం లోపు పరిస్థితులు మెరుగుపడతాయని, ఇంధన కొరత లేదని, ప్రజల ఆందోళన వల్లే ఇబ్బందులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్