ఘంటసాల: దాలిపర్రు గ్రామంలో కారు బీభత్సం

2285చూసినవారు
ఘంటసాల: దాలిపర్రు గ్రామంలో కారు బీభత్సం
ఘంటసాల మండలంలోని దాలిపర్రు గ్రామస్తులకి గురువారం పెను ప్రమాదం తప్పింది. ఏపీ 37 ఏఎన్ 3609 అనే కారు విపరీతమైన స్పీడ్ తో ఊర్లో గ్రామస్తులను బెంబేలెత్తించి ఊరు దాటగానే అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లంది. పెను ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు చిన్న దెబ్బలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఘంటసాల పోలీసు వారు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్