ఘంటసాల: వైభవంగా విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం

4చూసినవారు
ఘంటసాల: వైభవంగా విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం
ఆదివారం ఘంటసాల మండలం గోగినేనిపాలెంలో ఎన్టీఆర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ తెలుగు జాతికి గర్వదాయకమని అన్నారు. ఆయనతో పాటు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా విగ్రహాలను ఆవిష్కరించారు. ఇదే వేదికపై నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ నూతన లైబ్రరీని ప్రారంభించారు.

ట్యాగ్స్ :