ఘంటసాల: కరకట్ట దిగువన వ్యక్తి మృతి

3చూసినవారు
ఘంటసాల: కరకట్ట దిగువన వ్యక్తి మృతి
బుధవారం ఘంటసాల మండలం శ్రీకాకుళం కరకట్ట దిగువన గుర్తు తెలియని 40-50 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. స్థానికులు గుర్తించి వీఆర్వో దగాని గోపికి సమాచారం అందించారు. వీఆర్వో పోలీసులకు తెలపడంతో, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్