ఘంటసాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

2487చూసినవారు
ఘంటసాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాపవినాశనం గ్రామసమీపంలో కరకట్టపై శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొవ్వలోని జగ్జీవన్రామ్ నగర్ కు చెందిన మునిపల్లి బసవయ్య గత కొంతకాలం నుంచి వెలివోలు గ్రామంలో నివాసముంటున్నాడు. స్కూటీపై మొవ్వ వెళ్లిన బసవయ్య తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్