ఘంటసాల: పది ఫలితాల్లో సత్తా చాటిన ఉపాధ్యాయుడి కుమార్తె

0చూసినవారు
ఘంటసాల: పది ఫలితాల్లో సత్తా చాటిన ఉపాధ్యాయుడి కుమార్తె
ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివిన తోపుల హంసిక ఫణి దేవి 585 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తోపుల నాగబాబు కుమార్తె అయిన హంసిక సాధించిన ఈ ఘనత పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆమె కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్