కోడూరు: హంసలదీవి పోటెత్తిన భక్తజనులు

3చూసినవారు
కోడూరు మండలంలోని హంసలదీవిలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తజనసంద్రం నెలకొంది. వేకువజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు సాగర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో సాగర తీరం భక్తులతో కిటకిటలాడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్