కోడూరు: గంగరాజు అదృశ్యం.. కనిపించ లేదని ఫిర్యాదు

7చూసినవారు
కోడూరు: గంగరాజు అదృశ్యం.. కనిపించ లేదని ఫిర్యాదు
కోడూరు గ్రామానికి చెందిన పళ్ళ కొట్టు వ్యాపారి కొమ్ముకూరి గంగరాజు బుధవారం ఉదయం 5.30 గంటలకు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఆయన కుటుంబ సభ్యులు కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోడూరు ఎస్సై చాణిక్య మాట్లాడుతూ, గంగరాజు ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని గురువారం కోరారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్