కోడూరు: రొయ్యల చెరువులో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృత

0చూసినవారు
కోడూరు: రొయ్యల చెరువులో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృత
కోడూరు మండలం ఇరాలి గ్రామానికి చెందిన పేరుబోయిన బలరాంమూర్తి (39) గురువారం రొయ్యల చెరువు వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పోషకుడైన బలరాంమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్