కోడూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎమ్మెల్యే పరిశీలన

258చూసినవారు
కోడూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎమ్మెల్యే పరిశీలన
కోడూరు మండల పరిధిలోని మందపాకలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రి ఓపీ, రిజిస్టర్లను పరిశీలించి, ఇన్-పేషెంటు వార్డులో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 24 గంటల వైద్య సేవలు, ప్రసూతి సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారిణి డాక్టర్ కే. శిరీష తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్