కోడూరు: పంట పొలాలు పరిశీలించేందుకు వచ్చిన పవన్

9చూసినవారు
తుఫాన్ కారణంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు శివారు కృష్ణాపురంలో నేలకొరిగిన వరి పంటను పరిశీలించడానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేశారు. ఈ సందర్భంగా, పోలీసులు మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో, బయట నుండే వీడియోలు తీయాల్సి వచ్చింది. మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.

ట్యాగ్స్ :