కోడూరు: కరెంట్ షాక్ తో మహిళ మృతి

2చూసినవారు
కోడూరు: కరెంట్ షాక్ తో మహిళ మృతి
కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామానికి చెందిన అప్పికట్ల భారతి బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి దగ్గర బాత్రూంలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆమె తల్లి కోట చంద్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేయగా, భారతి బాత్రూంలో కరెంట్ షాక్ తగలడం వలన మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్