మోపిదేవి: స్వామి వారి దర్శనానికి వచ్చి భక్తురాలు మృతి

1చూసినవారు
మోపిదేవి: స్వామి వారి దర్శనానికి వచ్చి భక్తురాలు మృతి
బుధవారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన ఏలూరు జిల్లా కైకలూరు మండలం, కైకలూరు గ్రామానికి చెందిన మానుపాటి శ్రీదేవి (50) అనే భక్తురాలు ఆలయం వద్ద ఆకస్మికంగా మృతి చెందారు. మంగళవారం రాత్రి ఆలయంలో నిద్రించిన ఆమె, ఉదయాన్నే మృతి చెందడం భక్తులలో కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్