మోపిదేవి: అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

10చూసినవారు
మోపిదేవి: అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనం పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేశామని, త్వరలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామని గ్రామ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు తెలిపారు. అలాగే, గ్రామంలో దాతల విరాళాలు రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న జడ్పీ హైస్కూల్ పనులను కూడా ఆయన పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్