మోపిదేవి: రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి

0చూసినవారు
మోపిదేవి: రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి
ఆదివారం రాత్రి మోపిదేవి మండలం మెరకనపల్లిలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మాట్లాడుతూ, ప్రజా నాయకులు వంగవీటి మోహన రంగా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో, ప్రజా సమస్యల కోసం రంగా ఎనలేని పోరాటం చేశారని రాధా గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్