నాగాయలంక: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

10చూసినవారు
నాగాయలంక: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన జన్ను రామాంజనేయులు (40) సోమవారం నాగాయలంక నుంచి పెదపాలెం వైపు పల్సర్ బైక్ పై వెళ్తుండగా, ఈలచెట్లదిబ్బ గ్రామస్థులు చెన్ను నాగేశ్వరరావు బైక్ తో ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రామాంజనేయులు తలకు తీవ్ర గాయాలై మృతి చెందగా, ఇరువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఏటిమొగ వెళ్లే మార్గంలో చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :