Feb 09, 2026, 11:02 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్: ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీకి అస్వస్థత (వీడియో)
Feb 09, 2026, 11:02 IST
కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అస్వస్థతకు గురయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తుండగా స్టేజీపైనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలడంతో, బండి సంజయ్ వెంటనే ప్రసంగాన్ని ఆపి, కొమరయ్యను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బీజేపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి.