ఏలూరు: డ్రోన్ ద్వారా తుఫాన్ హెచ్చరికలు

5861చూసినవారు
మోంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రత కోసం ఏలూరు పోలీసులు డ్రోన్‌ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంగళవారం డ్రోన్ల ద్వారా తుఫాన్ సంబంధిత జాగ్రత్త సూచనలు ప్రజలకు తెలియజేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 112, పోలీస్ వాట్సాప్ నంబర్ 9550351100 కి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్