ఏలూరు: రోడ్డు వేయాలని నిరసన

12చూసినవారు
ఏలూరు నగర పరిధిలోని వంగాయగూడెం నుండి గుడివాడ వెళ్లే రహదారి అధ్వానంగా మారిందని, దీంతో మంగళవారం స్థానికులు నిరసన చేపట్టారని కథనం. అధికారులు స్పందించి రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టాలని, అలాగే R&B అధికారులు చర్యలు తీసుకుని పరిస్థితిని సమీక్షించాలని వారు కోరుతున్నారు. ఈ రహదారి దుస్థితిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :