గంపలగూడెం మండలం - Gampalgudem Mandal

రాజన్న సిరిసిల్ల జిల్లా
ప్రభాస్‌కు గాయాల వార్తల్లో నిజం లేదు.. స్పష్టం చేసిన మూవీ టీం
Feb 16, 2026, 06:02 IST/

ప్రభాస్‌కు గాయాల వార్తల్లో నిజం లేదు.. స్పష్టం చేసిన మూవీ టీం

Feb 16, 2026, 06:02 IST
దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' మూవీ షూటింగ్‌లో హీరో ప్రభాస్‌కు గాయాలైనట్లు వచ్చిన వార్తలను ఆయన టీమ్‌ ఖండించింది. సోషల్‌మీడియా, వెబ్‌సైట్లలో వచ్చిన కథనాలతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే, సినిమా సెట్స్‌లో ప్రభాస్‌కు ఎలాంటి గాయం కాలేదని, ఆయన ఈరోజు కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని టీమ్‌ స్పష్టం చేసింది. సెట్స్‌లో చిన్నచిన్న ప్రమాదాలు సహజమని, ప్రభాస్‌ చేతికి స్వల్పంగా గీత పడిందని, దానికి చికిత్స అవసరం లేదని, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని ప్రభాస్‌ టీమ్‌ వెల్లడించింది.