ఆటో ఢీ.. మహిళ మృతి

8చూసినవారు
ఆటో ఢీ.. మహిళ మృతి
గన్నవరం మండలం సూరంపల్లి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక పోలవరం కాలువ సమీపంలో రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తున్న షేక్ ఖైరున్ అనే వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్