బాపులపాడు: జడ్పీ హైస్కూల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

6చూసినవారు
బాపులపాడు: జడ్పీ హైస్కూల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లో రూ. 58.5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడ, అంతర్గత రోడ్డు, కంప్యూటర్ క్లాస్ రూమ్, మూడు తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, రోడ్డు మరియు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎంటి కృష్ణ బాబు, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ పాల్గొన్నారు. ఈ అభివృద్ధి పనులు విద్యార్థుల సౌకర్యార్థం చేపట్టబడ్డాయి.

సంబంధిత పోస్ట్